› మా నానమ్మ చేసే పులుసు
› పిండి భలే పుల్ల పుల్లగా
› కమ్మ కమ్మగా ఉంటుంది ఒక
› సారి తినారంటే ఆహా
› అంటారు